12 June, 2026 | 2:42 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

స్కూల్ బ్యాగుల పంపిణీ

03-04-2026 12:03 AM

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 2: మున్సిపల్ పరిధిలోని కొత్త గుండ్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కంబాల సాయితేజ పుట్టినరోజు సంద ర్భంగా బ్యాగ్ లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ ఛైర్ ప ర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్ లు పెలిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్,పేరబోయి న సత్యనారాయణ యాదవ్ స్కూల్ ఎస్‌ఎంసి చైర్మన్ కంబాల నవనీత,హెడ్మాస్టర్ వెంకన్న, టీచర్ వాణి, స్థానికులు కంబాల జహంగీర్,పాండు, పెరబోయిన మహేందర్, బండి అనిల్,బండ రాజు పాల్గొన్నారు.