2 July, 2026 | 4:08 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

20-03-2026 02:34 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): వరల్డ్ విజన్ ఆధ్వర్యంల జడ్పిహెచ్ఎస్ లక్ష్మణ్ చందా విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించారు. .. సర్పంచ్ ఓస కవిత రాజు  స్థానిక సబ్ ఇన్స్పెక్టర్... శ్రావణి వరల్డ్ విజన్ మేనేజర్ బ్రహ్మo  పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్ తదితరులు పుస్తకాలను విద్యార్థులకు అందించారు ఎస్సై మాట్లాడుతూ.. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వివిధ స్కాలర్షిప్లను ఉపయోగించుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని.... కావున విద్యార్థులు ఇట్టి స్టడీ మెటీరియల్ ని వేసవి సెలవులలో సద్వినియోగపరుచుకొని వచ్చే సంవత్సరం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లని అందరూ విద్యార్థులు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు..