17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హోంగార్డులకు ఉలెన్ జాకెట్స్ పంపిణీ

20-09-2025 12:00 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డ్ సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ రైన్ కోట్స్, ఉలెన్ జాకెట్స్ అందజేశారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు సిబ్బందికి విధి నిర్వహణలో, వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే తెలపాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. యూనిఫాం సర్వీస్ డెలివరీలో అందరూ సమానమేనని, అందరము ఒకే కుటుంబ సభ్యులకు సంబంధించిన వారిమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ భాస్కర్, హోమ్ గార్డ్ ఆఫీసర్స్, సిబ్బంది పాల్గొన్నారు.