calender_icon.png 25 June, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ను కలిసిన జిల్లా అటవీ అధికారి

24-06-2025 08:55:01 PM

ఖమ్మం (విజయక్రాంతి): కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(District Collector Anudeep Durishetty)ని మంగళవారం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్(District Forest Officer Siddharth Vikram Singh) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ కలెక్టర్ కు పూలమొక్క అందజేశారు.