calender_icon.png 23 January, 2026 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పోర్ట్స్ మీట్ జ్యోతిని వెలిగించిన జిల్లా అధికారి

23-01-2026 04:41:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని విజయ హై స్కూల్లో శుక్రవారం స్పోర్ట్స్ మీట్ జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవలే అథ్లెటిక్ పోటీలో ప్రతిభ సాధించిన మహంతి అనే విద్యార్థిని సన్మానం చేశారు. పిల్లలకు క్రీడలు ఎంతో అవసరమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి పాఠశాల నిర్వాకులుభూమయ్య మంచిర్యాల నాగభూషణం మోహన్ రెడ్డి సుధాకర్ దేవేందర్ తదితరులు ఉన్నారు.