23-01-2026 04:37:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): శ్రీ సరస్వతీ శిశు మందిర్ బుధవార్ పేట పాఠశాలలో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీ యజ్ఞము, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొన్నారు. ప్రారంభించిన వారు శ్రీ బొజ్జ జనార్ధన్ విశ్రాఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు శ్రీ ముప్పిడి రవి పాఠశాల కార్యదర్శి శ్రీ శ్రీకాంత్ పాఠశాల కోశాధికారి శ్రీమతి డాక్టర్ రజని పోషకులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ కొండూరు నరేష్ గతెలియజేశారు.