కలెక్టర్‌ను కలిసిన జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి
05-03-2026 02:34 AM
మెదక్, మార్చి 4 (విజయ క్రాంతి) :బుధవారం కలెక్టర్ చాంబర్లో*జిల్లా కలెక్టర్ ను జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేసీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి రా జిరెడ్డి రేపటినుండి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ నందు కొనసాగే జన గణన శిక్షణకు హాజరై జిల్లాలో రాబోయే వేసవిలో మొదటి దశ లోజరిగే ఇండ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.




