calender_icon.png 16 October, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన 60వ డివిజన్ అధ్యక్షుడు

15-10-2025 10:33:21 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ పర్యటనలో భాగంగా బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని 60వ డివిజన్ అధ్యక్షుడు ఏనుకొంటి పున్నం చందర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి పలువురు కార్యకర్తలను, నాయకులను పరిచయం చేశారు.