calender_icon.png 1 September, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సేవా రంగాల్లో విశేష కృషికి డాక్టరేట్

31-08-2025 07:25:00 PM

చిట్యాల,(విజయక్రాంతి): యువజన విభాగం, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసినందుకు గాను చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన సుంకరి మల్లేష్ గౌడ్ కు శనివారం గౌరవ డాక్టరేట్ వరించింది. ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసర్చ్ యూనివర్సిటీ ద్వారా ఈ డాక్టరేట్ ను అందుకున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మెన్ డాక్టర్ అక్కుల రమేష్, సహా వ్యవస్థాపకుడు అడ్వకేట్ ధ్యాన్ మోర్గాన్ ఖైట్ లు ఈనెల 30న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టరేట్   ప్రధానం చేశారు.