14 April, 2026 | 5:12 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

03-11-2025 04:13 PM

మఠంపల్లి: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైఫ్ కేర్ హాస్పిటల్ ను సోమవారం మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి.బాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాలోతు సక్రు నాయక్, పిఎసిఎస్ వైఎస్ చైర్మన్ తో కలిసి హాస్పిటల్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మఠంపల్లి మండలంలో ఇంతా మెరుగైన సదుపాయాలతో అనుభవం ఉన్న డాక్టర్ షేక్.మైనుద్దీన్, షేక్.మస్తాని ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు అందుబాటులో లైఫ్ కేర్ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.