దేవాలయానికి రూ.90వేలు విరాళం అందజేత
07-02-2025 12:00 AM
మునగాల, ఫిబ్రవరి6: కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గురప్ప దేవాలయానికి బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చిపాపయ్య దంపతులు రూ.90 వేలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో వినేపల్లి వీరబాబు, మల్లోజు శ్రీను, వెంకన్న , సైదులు, మహేష్, శీను, తదితరులు పాల్గొన్నారు.






