29 August, 2026 | 1:53 AM

రెండు నెలలుగా డ్రైనేజీ లీకేజీ

29-08-2026 12:47 AM

బడంగ్పేట్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గత రెండు నెలలుగా డ్రైనేజీ లీకేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనే జీ లీకేజీతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లడంతో పాటు పారిశుధ్య సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.ఫాగింగ్కు ఉపయోగించే డీజి ల్, కెమికల్స్ను సైతం సూపర్జార్ నుంచి తీ సుకువచ్చి ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దీంతో ఫాగింగ్ పేరుతో ని ధులు దుర్వినియోగం అవుతున్నాయని వా రు పేర్కొంటున్నారు. డ్రైనేజీ సమస్యను వెం టనే పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు లే కుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అ ధికారులను కోరుతున్నారు.