24 June, 2026 | 2:25 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

అంగన్వాడీల్లో తాగునీటి సమస్య పరిష్కారం

01-05-2026 12:00 AM

ఉప్పల్ ఏప్రిల్ 30విజయక్రాంతి : ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ డివిజన్ మీర్పేట్‌లో ఉన్న అంగన్వాడి స్కూల్ లోని  మంచి నీటి సమస్యను సీనియర్ కాంగ్రెస్ నాయకులు టిల్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో  సమస్యను పరిష్కరించారు. నీటి కనెక్షన్ ఇప్పించి తాగునీరు సరఫరా అయ్యేలాగా  అధికారులతో మాట్లాడి విద్యార్థులకు నీటి కొరత ఉండకుండా చర్యలు తీసుకున్నటువంటి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఉప్పల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు వేగవం తంగా జరుగుతున్నాయని అంగన్వాడీ సెం టర్‌కు నిధులు మంజూరైన తాగునీరు  మౌ లిక లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని బస్తీ బాటలో తమ దృష్టికి వచ్చిందని అందుకనే తాగునీటి  సమస్యను పరిష్కరించామని త్వరలోనే మౌలిక వసతులు కూడా పరిష్కరిస్తా మని ఆయన పేర్కొన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు  కాంగ్రెస్ నేతల కు విద్యార్థులు కృతజ్ఞత తెలియజేశారు.