calender_icon.png 5 November, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

05-11-2025 09:42:15 PM

సబ్ ఇన్స్పెక్టర్ బాబు..

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నందు లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తూ మఠంపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ బాబు మాట్లాడుతూ దూర ప్రయాణాలు చేసేటప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్లాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని కోరారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.