calender_icon.png 9 December, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ కమిషనరేట్‌లో వారం రోజుల్లో 150 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు

09-12-2025 12:00:00 AM

రూ. 13,32,000 జరిమానా వారం రోజులు జైలు 

నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో విధా ఠణల పరిధిలో పోలీస్‌స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించరు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా  తేది 1-1 నుండి తేది: 8 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 150 కేసుల నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

ఇంకేం డ్రైవ్ లో పట్టుబడిన వారిని సంబంధిత కోర్టులలో హాజరుపరచగా ఈ 150 మందికి కోర్టు లో హాజరు పరుచగా వీరికి రూ: 13,32,000 జరిమానా విధించి నువ్వు ఆయన తెలిపారు. మిగతా 21 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని  నిజామాబాదు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, దారులకు ప్రత్యేక సూచనలు చేశారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదనీ వాహనాదారులు వాహనానికి సంబంధించిన  పత్రలు సక్రమముగా తమ వద్దా ఉంచాలని ఆయన తెలిపారు.