15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నూతన వధూవరులను ఆశీర్వదించిన దుద్దిళ్ల శ్రీను బాబు

12-05-2025 03:03 AM

మంథని,మే 11(విజయ క్రాంతి) మంథని డివిజన్ లో ఆదివారం కమాన్ పూర్, రామగిరి, మంథని మండలంలో నూతన వధూవరులను మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ళ శ్రీను బాబు  వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను  ఆశీర్వదించారు. మంథని పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మండపంలో రవికంటి అన్నపూర్ణ సత్యనారాయణ  కూతురు సుష్మిత - నవీన్ బాబు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

మంథని పట్టణంలోని ఏసీ కన్వెన్షన్ హాల్ నందు జీవన్ - నక్షత్ర వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.జన్మదిన వేడుకల్లో మంథని పట్టణ పరిధిలోని గంగాపురి కి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల రమేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించి  శ్రీనుబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.