12-05-2025 03:02:13 AM
కరీంనగర్, మే11(విజయక్రాంతి): జగిత్యాల నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ కార్యక్రtమంలో పాల్గొనడానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మంత్రి తో పాటు కలిసి వచ్చిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.