15 April, 2026 | 9:52 AM

బీరంగూడలోని బచ్పన్, ఏఎంపిఎస్ స్కూల్ లో ఎడ్యూపెయిర్

01-11-2025 06:03 PM

అమీన్ పూర్: బీరంగూడ లోని బాచ్పన్ (AMPS) స్కూల్లో శనివారం జరిగిన ఎడ్యూ ఫెయిర్ విద్యార్థులలోని ప్రతిభకు, సృజనాత్మకతకు అద్దం-పట్టింది ఎడ్యూ ఫెయిక్లో విద్యార్థులు (ప్రదర్శించిన (ప్రాజెక్టుల, చెప్పిన రైమ్స్, స్టోరీస్, ఫోనిక్స్ లతో పాటుగా స్కిట్లు, "పప్పెట్లో"లు ఎంతో వినూత్నంగా ఉండి అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టరీలు (శ్రీనివాసరావు శిరీషారెడ్డిలు హాజరై, ఇలాంటి కార్యక్రమాల ద్వార విద్యార్థులు ఆసెక్తి పెరుగుతుందని, వారిలోని సృజనాత్మకత వివిధ అంశాలపై బయటకు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రన్సిపాల్ లక్ష్మిరాఘవేంద్ర హాజరై విద్యార్థుల కృషిని అభినందించారు.