calender_icon.png 14 December, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్-2025

14-12-2025 12:00:00 AM

నైపుణ్యాల నిర్మాణం అంశంపై సైబర్ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఎక్సలెన్సియా స్కూల్స్, జూనియర్ కాలేజీలు, క్వాంటియం ఇంటర్నేషనల్ స్కూ ల్ సహకారంతో రేపటి ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాల నిర్మాణం అంశంపై ఎడ్యు కేషన్ కాన్‌క్లేవ్-2025ను శనివారం సైబర్ గార్డెన్స్, హైదరాబాద్‌లో నిర్వహించారు. డా. జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఐఏఎస్, డి. చక్రపాణి, ఐఏఎస్ (రిటైర్డ్), డా. రాఘవేంద్ర హునస్గి, గ్లోబల్ సీఈఓ, టెక్నాలజిస్ట్, ఏఐ, వెబ్3ను రూపొందిస్తున్న నిపుణుడు, తిరుమల అరోహిమామునూరు, కాగ్నిజెంట్ సం స్థలో చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్, గ్లోబల్ టాలెం ట్ డెవలప్మెంట్లో పయనీర్, ప్రొఫెసర్ సత్య కిరణ్ శాస్త్రి, అంతర్జాతీయ స్థాయి లీడర్షిప్ కోచ్, విద్యావేత్త మోడరేటర్‌గా ఉన్నారు.