14-12-2025 11:39:55 AM
11 గంటల వరకు 58. 17శాతం పోలింగ్ నమోదు..
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతోంది. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 11 గంటలకు 58.17 శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ చలిని లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.