13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మహబూబాబాద్ బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

27-03-2026 02:36 AM

మహబూబాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు గురువారం స్థానిక జిల్లా కోర్టు సముదాయంలోని బార్ కమిటీ హాల్లో జరిగాయి. ఉదయం 10:30 గంటల నుండి నాలుగు గంటల వరకు ఎన్నికల జరగగా, సాయంత్రం 4:30 నిమిషాలకు కౌంటింగ్ నిర్వహించారు. ఉత్కంఠగా సాగిన ఎన్నికల కౌంటింగ్ లో అధ్యక్షుడిగా మామిడాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జనగాం సిద్ధార్థ, ఉపాధ్యక్షుడిగా పుడుగుల హరికృష్ణ తదితరులు ఎన్నికయ్యారు.