21 April, 2026 | 5:39 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

06-06-2025 12:53 AM

చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య 

చేవెళ్ల, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యత గా తీసుకోవాలని చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య పి లుపునిచ్చారు. గురువారం ప్రపం చ పర్యావరణం దినోత్సవం సందర్భంగా చేవెళ్ల కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. మొక్క లు ప్రాణకోటికి జీవాధారమని , ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు పాండురంగారెడ్డి, బాలస్వామి, నర్సింలు, మరియు న్యాయవాదులు రాజశేఖర్, రామకృష్ణ, శివరాజ్ , సిహెచ్ రవీందర్, బి ఆనంద్,గిరి, విఠల్ ,అభిలాష్ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి ,ప్రవీణ్ రెడ్డి ,ప్రదీప్ రెడ్డి, ప్రకాష్‌పాల్గొన్నారు.