calender_icon.png 21 January, 2026 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాల విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి

21-01-2026 12:00:00 AM

ఖానాపూర్, జనవరి 20 (విజయక్రాంతి) : ప్రాణాల విలువ ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వే డుమ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన ర్యాలీ ని ప్రారంభించారు. ప్రజల తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు యువకులు పాల్గొన్నారు