calender_icon.png 21 June, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా డేలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి

20-06-2025 07:21:59 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రపంచ యోగ దినోత్సవం(International Yoga Day)లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని ఆయుష్ జిల్లా వైద్యాధికారి నారాయణరావు(AYUSH District Medical Officer Narayana Rao) అన్నారు. శుక్రవారం పట్టణంలోని వివిధ స్కూళ్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి పాఠశాల నిర్వహించుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుందని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చదువు కూడా వస్తుందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.