11 August, 2026 | 1:11 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఘనంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

20-06-2025 07:23 PM

చిలుకూరు: నీటిపారుదల, సివిల్ సప్లై, శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పుట్టినరోజు వేడుకలను చిలుకూరు మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. చిలుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ, జిల్లా, మండల, ఎన్ఎస్యుఐ, యూత్ నాయకులు కార్యకర్తలు దేవాలయ చైర్మన్లు పాల్గొన్నారు.