25 July, 2026 | 10:15 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

చదివింది హోమియోపతి.. చేసే వైద్యం

05-11-2025 03:12 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఇటీవల కాలంలో పాలి క్లినిక్ పేరిట చిన్న ఆస్పత్రులు ప్రారంభించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్నారు నకిలీ డాక్టర్. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకా నగర్ చౌరస్తా సింధు పాలి పేరుతో ఫార్మాసిటీ కిరణ్మయి అని మహిళా హోమియోపతి వైద్యుడు సిద్ధికింది బాల సిద్ధులును నియమించుకొని అల్లోపతి వైద్యం చేస్తూ సరైన చెల్లుబాటే లేని సర్టిఫికెట్ ల తో వైద్యం చేస్తారని సమాచారం మేరకు ఉప్పల్  ఇన్స్పెక్టర్ భాస్కర్ నేతృత్వంలో ఉప్పల్ అడ్మిన్ ఎస్ఐ మాధవరెడ్డి ఆసుపత్రి పై దాడులు నిర్వహించారు. దాడుల్లో నకిలీ వైద్యుడిగా తేలడంతో పోలీసులు  క్లినిక్ ను సీజ్ చేసి నకిలీ వైద్యుడు బాల సిద్ధులు ఫార్మసిట్ కిరణ్ మై  అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు.