calender_icon.png 27 January, 2026 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎస్‌సీఎస్‌లో రైతు సభ్యత్వ నమోదు కార్యక్రమం

27-01-2026 04:18:07 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పిఎసిఎస్  రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పి.రామామోహన్, క్లస్టర్ అధికారి రమేష్, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్,  సంఘ మాజీ డైరెక్టర్ రఘు రాములు, సంఘ కార్యదర్శి  బాల్ రెడ్డి, సంఘం రైతులు పాల్గొన్నారు.