13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రైతులు పంటల సాగులో అధునాతన పద్ధతులు పాటించాలి

30-03-2026 09:37 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): రైతులు పంటల సాగులో అధునాతన పద్ధతులు పాటించాలి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలోని హుజూర్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం తరఫున నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం మండలంలోని పొనుగోడు రైతు విజ్ఞాన కేంద్రం తరఫున పంట వైవిద్యేకరణకు ప్రభుత్వం కల్పించాల్సిన వసతులను వరి కాకుండా ఇతర పంటల సాగు కోసం కావలసిన అధునాతన పద్ధతులను అవగాహన కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటికం వేణు, వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్, ఏఈఓ మనోజ్, పిఎసిఎస్ సీఈవో ఉపేందర్, రైతులు పాల్గొన్నారు.