మున్నూరు కాపు మిత్ర మండలి సంఘ ఆధ్వర్యంలో సన్మానం
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్నూరు కాపు మిత్రమండలిసంఘం ఆధ్వర్యంలో పలువురికి ఆదివారం సన్మానం చేశారు ఇటీవలే తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కార్యాదర్శిగా నియమితులైన మున్నారుకపు ముద్దు బిడ్డలు సాదం అరవింద్ మూడరాపు వాణి శ్రీనివాస్ కుమారుడు మూడరాపు విగ్నేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission)పరీక్ష లో కేంద్ర ఏకసైజ్ కస్టమ్ శాఖలో తాజాగా జీఎస్టీ కస్టమ్స్ ఇన్స్పెక్టర్(లెవల్-7)గా ఎంపికైన శుభ సందర్బంగా ఇరువురికి నిర్మల్ మున్నూరుకాపు మిత్ర మండలి ఆధ్వర్యంలో సన్మానం చేయడం చేశారు పాలుగోన్నావారు అధ్యక్షులు అప్పాలమహేష్, ప్రధాన కార్యదర్శి గండ్రత రమేష్, ఉపాధ్యక్షులు ఎన్ పోశెట్టి అయ్యన్న గారి శ్రీనివాస్ కోశాధికారి ఆదు ముల శ్రీనివాస్ &నరేందర్ సంయుక్త కార్యా దర్సులు ఒడనము రాజేందర్ కూన చంద్ర కాంత్ &అప్పాలప్రభాకర్ పలువురు పాలుగోన్నారు.




