12 April, 2026 | 5:48 PM

ఆలయంలో వైస్ చైర్మన్ పూజలు

12-04-2026 04:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని గాజుల్ పేట్ లో నూతనంగా విగ్రహ ప్రతిస్టాపన కార్యక్రమంలో భాగంగా చిలుకల చిన్నమ్మ దేవి గుడిని దర్శించుకున్న మున్సిపల్ వైస్ చెర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన పంతులు అనంతరం వైస్ చైర్మన్ ని శాలువతో సన్మానం చేసిన ఆలయ కమిటీ & శ్రీ ఆంజనేయ యూత్ సభ్యులు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.