13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

31-03-2026 12:21 AM

గండీడ్, మార్చి 30 : మండల పరిధిలోని చిన్నవార్వాల్ గ్రామానికి చెందిన గడ్డమీది రామ య్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు నాయకులు మృతుని కుటుంబాల సభ్యులకు రూ 5వేలు ఆర్థిక సహాయం చేశారు.

కుటుంబ సభ్యులను ఓదార్చిన వారిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు. కొండమోని పెద్ద వెంకటయ్య, కొండమోని చిన్న వెంకటయ్య, సాలర్ నగర్ ఆంజనేయులు గౌడ్, గ్రామ సర్పంచ్ ఎడ్లకాడి చిన్న నర్స య్య,గొడుగు కొండయ్య, సాలార్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదయ్య, ఇక్బాల్,గడ్డమీది శ్రీనివాస్, బోరు కృష్ణయ్య. కొండమోని శ్రీనివాస్, వార్డ్ సభ్యులు బింగి బాలయ్య,గొడుగు రాములు తదితరులు పాల్గొన్నారు.