13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రేషన్ డీలర్ల ఆర్థిక సహాయం

01-04-2026 12:00 AM

కేసముద్రం, మార్చి 31 (విజయక్రాంతి): కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామ రేషన్ డీలర్ సింగారపు శారద భర్త సురేందర్ అనారోగ్యం ఇటీవల మరణించారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు గొర్రె వెంక న్న ఆధ్వర్యంలో కేసముద్రం, ఇనుగుర్తి రేషన్ డీలర్లు బాధిత కుటుంబాన్ని కుటుంబాన్ని పరామర్శించి, 20,500 రూపాయలను ఆర్ధి క సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు ఎస్.కె మహమ్మద్ అ లీ, సట్ల రజిత, శ్రీనివాస్, వెంకట్రావు, గంధసిరి వెంకన్న, మంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.