3 July, 2026 | 9:29 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

చిన్ననాటి మిత్రునికి ఆర్థిక సహాయం

08-06-2025 11:00 PM

తిరుమల: తిరుమలగిరి మున్సిపాలిటీ(Tirumalagiri Municipality) చెందిన ఉప్పునూతల లక్ష్మణ్ సతీమణి ఉప్పునూతల మౌనిక మరణించగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి తమ మిత్రునికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన టెన్త్ క్లాస్ మిత్రులు. ఈ కార్యక్రమంలో బొబ్బల మహేష్ ,రాధారపు సోమేశ్, భూతాల రాంబాబు, పోతరాజు కృష్ణ, వీరభద్రం, సిహెచ్ సోమయ్య శ్రావణి, స్వాతి, బాబు, ఉపేంద్ర సోమరాజు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.