3 July, 2026 | 10:23 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

శ్రీ లక్ష్మీ నరసింహ బ్రిక్స్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

08-06-2025 11:02 PM

కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధి చెన్నూరు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.వి.ఆర్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనరసింహ బ్రిక్స్ ప్లాంటును సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్(MLA Matta Ragamayee Dayanand) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నాణ్యమైన బ్రిక్స్ మండల ప్రజలకు అందించి కస్టమర్ల మన్ననలు పొందాలని బ్రిక్స్ వ్యాపారం అభివృద్ధి చెందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ భాగం నీరజా ప్రభాకర్ చౌదరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్ళకుంట నరసింహారావు, మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు, బత్తుల రాము, అర్జున్ రావు, ఏం సి డైరెక్టర్ లింగనబోయిన పుల్లారావు,మర్శకట్ల బాలసౌరి,మచ్ఛా వెంకటేశ్వరరావు,వీరబాబు, నల్లగట్ల పుల్లయ్య,భూక్య శివకుమార్ నాయక్, మట్ట రామకృష్ణ గౌడ్, సంపసాల వెంకటకృష్ణ,పొన్నూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.