05-07-2025 01:22:26 AM
వలిగొండ: వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ కోసం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుర్రం లక్ష్మారెడ్డి సౌజన్యంతో ఒక్కొక్క కుటుంబానికి రూ. ౫వేల చొప్పున మొత్తం రూ. ఒక లక్ష ౧౫ వేల ను లబ్ధిదారులకు అందజేశారు..
మాజీ ఎంపీటీసీ నోముల మల్లేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సిరికొండ జహంగీర్, పంతంగి రాజు, కందుల శ్రీను,కొండం ఆశ్విన్ కుమార్, కమ్మంపాటి రమేష్, నల్లమాస దయాకర్, బందారపు నరేష్,సుంకరి కృష్ణ , లింగస్వామి, జువ్వ గాని కమలమ్మ, జయమ్మ, కమలమ్మ, లింగమ్మ, వెంకటమ్మ, లావణ్య, అలివేల పాల్గొన్నారు.