27 March, 2026 | 2:44 AM

మధ్యాహ్న భోజనంలో చేపలు

27-03-2026 01:00 AM

మంత్రి వాకిటి శ్రీహరి 

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి) : తెలంగాణలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రా ష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానం లో ఉన్నామన్నారు. మైనార్టీల విద్యకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. పశుసంవర్దక, మత్స్య, క్రీడలు, మైనార్టీ, సంక్షేమ శాఖల పద్దులను శాసన సభ ఆమోదించింది.