చెకుముకి పరీక్ష పోస్టర్ల విడుదల
05-11-2025 04:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించి జిల్లాస్థాయి జన విజ్ఞాన వేదిక చెకుముకి టాలెంట్ పరీక్ష పోస్టర్లను ఆ సంఘం నాయకులు బుధవారం విడుదల చేశారు. టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్ నాయకులు అంకం గంగాధర్ షేక్ రఫీ విశ్వేశ్వరరావు నారాయణ వర్మ కొండా రాములు తదితరులు పాల్గొన్నారు.






