calender_icon.png 5 November, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడెల్లి ఆలయంలో భక్తులకు అన్నదానం

05-11-2025 04:43:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా బుధవారం ఉత్సవాలకు హాజరైన భక్తులకు ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు అల్లుళ్ల సురేందర్ రెడ్డి ధర్మాజీ రాజేందర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.