25 February, 2026 | 5:12 AM

ఫాగింగ్ యంత్రం ప్రారంభం

25-02-2026 12:06 AM

ఉప్పల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : ఉప్పల్ నియో జకవర్గంలోని నాచారం దోమ ల నివారణకై మేడ్చల్ జిల్లా ఐ ఎన్‌టిసి అధ్యక్షుడు విఎస్ ప్రకా ష్‌రెడ్డి సమకూర్చిన ఆధునిక ఫాగింగ్ యంత్రాన్ని ఉప్ప ల్ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృ ష్ట్యా సీజన్ వ్యా ధులు నివారణకై ఫాగింగ్ యంత్రాన్ని ఏర్పా టు చేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బండా రి శ్రీకాంత్‌గౌడ్ కృష్ణారెడ్డి హెచ్ ఆర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.