31 March, 2026 | 8:40 PM

ఎల్బీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

31-03-2026 07:11 PM

కుబీర్,(విజయ క్రాంతి): తానూర్ మండలంలోని ఎల్వి ఉన్నత పాఠశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్టివల్ పోషక ఆహార పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతకుముందు స్వీట్ బంతుల మొక్కల పెంపకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమున్న యాదవ్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.