calender_icon.png 3 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న కోరుకొండిలో వనమహోత్సవం

03-08-2025 01:22:37 AM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండలం శనివారం వనమోత్సవం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి జి. మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, మన గ్రామం ఎప్పుడు పచ్చగా ఉండాలంటే మొక్కలు పెంచుతూనే ఉండాలని అన్నారు.