16 July, 2026 | 12:17 AM

కాంట్రాక్ట్ యూనియన్ అసోసియేషన్ ఏర్పాటు

16-07-2026 12:00 AM

ఘట్ కేసర్, జూలై 15 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ కాంట్రాక్ట్ యూనియన్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం ఏర్పాటు చేశారు.  యూనియన్ ప్రెసిడెంట్ గా బొంత సుధాకర్, జనరల్ సెక్రెటరీగా బోదాస్ రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేడబోయిన సంజీవ ముదిరాజ్, రేజర్ గా వరికుప్పల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గా రంజిత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతంలోని కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.