29 July, 2026 | 10:20 PM

విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు

29-07-2026 09:42 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులుగా బట్టు పెళ్లి రమేష్ చారి, అధ్యక్షులుగా బట్టు పెళ్లి ప్రవీణ్ చారి, ఉపాధ్యక్షులుగా శేషాద్రి చారి, ప్రధాన కార్యదర్శిగా శివకుమార్,లను ఎన్నుకున్నారు. యూత్ అధ్యక్షులుగా వంశీకృష్ణ చారి, నవీణ్ చారి, అంజయ్య, కోశాధికారిగా అంజన్న, కార్యనిర్వాహక అధ్యక్షులుగా తిరుమలేష్, కార్యదర్శిగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా దక్షిణామూర్తి, ప్రచార కార్యదర్శిగా ఉదయ్ కిరణ్, సభ్యులుగా శ్రీనివాస్, శేఖర్, శ్రీరామ్,సతీష్,సాయి కృష్ణ, సంతోష్, సలహాదారులుగా కొండయ్య చారి,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.