calender_icon.png 19 May, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ డైరెక్టర్ ను పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్

18-05-2025 08:56:01 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మాజీ డైరెక్టర్ లలిత తల్లి ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆదివారం మాజీ ప్రభుత్వ విప్ తన అనుచరులతో ముత్యంపేటకు  వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా లలితకు ఆయన ధైర్యం తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజంపేట మాజీ ఎంపీటీసీ ఆముదాల రమేష్, ముత్యంపేట టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.