calender_icon.png 7 October, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజీ సమస్య పరిష్కరించిన మాజీ మేయర్ సునీల్ రావు

07-10-2025 12:48:27 AM

ముకరంపుర, అక్టోబరు 6 (విజయ క్రాంతి): నగరంలోని భగత్ నగర్ లోని పెద్ద మ్మ తల్లి దేవాలయం సమీపంలో డ్రైనేజి సమస్యను మాజీ మేయర్ వై సునీల్ రావు పరిష్కరించారు. ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆ ప్రాంతం ప్రజలు.

మాజీ మేయ ర్ యాదగిరి సునీల్ రావుకు తెలుపగా వెంటనే ఆయన స్పందించి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి దగ్గరుండి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సునీల్ రావుకు కృతజ్ఞతలుతెలిపారు.