25-11-2025 06:55:09 PM
నిర్మల్ రూరల్: పట్టణంలోని గాంధీచౌక్ లో రాజులదేవి శ్రీకాంత్ కు యాక్సిడెంట్ లో కాలు విరిగిందని తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థానిక మాజీ కౌన్సిలర్ మేడారం ప్రదీప్, శ్రీకాంత్ యాదవ్, బెజ్జరం ప్రదీప్, కర్నాల శ్రీనివాస్, మొలిగే సురేందర్, ఈశ్వర్, హరీష్ తదితరులు ఉన్నారు.