calender_icon.png 13 September, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

13-09-2025 07:03:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దేవన్న నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకొని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం సాయంత్రం కనకపూర్ లో సుక్కు ముతన్న ఫోటో కు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి, వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు. సుక్కు ముతన్న గారి సేవలను స్మరించుకున్నారు.