21 March, 2026 | 9:15 PM

శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

21-03-2026 05:36 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని కబూతర్ కమాన్, ఆదర్శనగర్ చిక్కడపల్లి రాంనగర్, పింజరిగుట్ట బాలాజీవాడ మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. మైనార్టీ నాయకులు ఇచ్చిన విందుకు హాజరై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పల మహేష్ మురుసు సత్యనారాయణ ధర్మరాజు రాజేందర్ అప్పల మహేష్ మంగళారపు పోశెట్టి భాస్కర్ మల్లేష్ తదితరులు ఉన్నారు