calender_icon.png 17 January, 2026 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి పరామర్శ

17-01-2026 06:19:19 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని దిల్వార్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన వివిధ బాధితుల కుటుంబాలను రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి శనివారం పరామర్శించారు. కదిలి దిల్వార్పూర్ మాడెగాం ఇతర గ్రామాల్లో కార్యకర్తల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ధర్మాజీ రాజేందర్ అనిల్ రమణారెడ్డి గండ్రతీశ్వర్ తదితరులు ఉన్నారు