27 April, 2026 | 5:16 AM

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

27-04-2026 02:28 AM

సత్తుపల్లి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): వేంసూరు మండలం మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు  కుమార్తె, కుమారుల ఓణి పంచల వేడుక కు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్  కూసంపూడి మహేష్  పట్టణ బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై వేడుకలో పాల్గొన్నారు.